Allu Arjun | అల్లుఅర్జున్ సరికొత్త బీఎండబ్ల్యూ కారు.. దాని విలువెంతో తెలుసా?
బీఎండబ్ల్యూ i 7 లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా హీరో అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం విచ్చేశారు. సుమారు 2.26 కోట్ల విలువ జేసే ఈ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అల్లు అర్జున్ డిజిటల్ సంతకం చేశారు.
Allu Arjun | బీఎండబ్ల్యూ i 7 లగ్జరీ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా హీరో అల్లు అర్జున్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం విచ్చేశారు. సుమారు 2.26 కోట్ల విలువ జేసే ఈ కారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అల్లు అర్జున్ డిజిటల్ సంతకం చేశారు.
అనంతరం ఆ కారుకు 6664 నెంబర్ను అధికారులు కేటాయించారు. కాగా, ‘పుష్ప’ సినిమా హెయిర్ ైస్టెల్లో అల్లు అర్జున్ సందడి చేశారు. అభిమానులు సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు.
– సిటీబ్యూరో, మే 4 ( నమస్తే తెలంగాణ )
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

