e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News మరోసారి బికినీలో దిశా పటానీ అందాల ఆర‌బోత‌

మరోసారి బికినీలో దిశా పటానీ అందాల ఆర‌బోత‌

మరోసారి బికినీలో దిశా పటానీ అందాల ఆర‌బోత‌

అభిమానులకు ఎప్పటికప్పుడు అందాల కానుక ఇస్తూనే ఉంటుంది దిశా పటానీ. ఇప్పుడు కూడా మరోసారి ఇదే చేసింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు ఎప్పుడూ త‌న అందాల‌నే బ‌హుమ‌తిగా ఇచ్చేస్తుంది దిశ. అయినా ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదేమో..? ఎందుకంటే దిశా పటానీ అనే పేరు చాలు గూగుల్ వేడెక్క‌డానికి. ఇప్పుడు కూడా ఇదే చేసింది ఈ భామ‌. మరోసారి బికినీలో రెచ్చిపోయింది. ఎప్పుడు చూసినా బికినీకి బ్రాండ్ అంబాసిడర్ లా మతులు చెడగొడుతుంటుంది దిశా పటానీ. ఈమె మాయలో పడి కుర్రాళ్ళ మతులు పూర్తిగా చెడిపోతున్నాయి. సినిమాల్లో మాత్రమే అందాలు ఆర‌బోయాలి అనే సూత్రానికి పూర్తిగా విరుద్ధం దిశా పటానీ. బయటికి ఎక్కడికి వచ్చినా కూడా అందాలను ఎరగా వేస్తుంటుంది.

మరోవైపు సినిమాల గురించి చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు రెచ్చిపోవడం మొదలు పెడితే థర్మామీటర్లు కూడా ఆ వేడి ముందు పేలిపోతుంటాయి. అటు సినిమాలు..ఇటు బ‌య‌ట వేడుక‌లు.. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఇలా పండ‌గ బోన‌స్ లు ఎక్క‌డా త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని మిస్ చేసుకోవ‌డం లేదు. మ‌రోవైపు ఫోటోషూట్లు ఉండ‌నే ఉన్నాయి. ఆ మ‌ధ్య‌ డ‌బూర‌త్నాని కాలెండ‌ర్ కోసం ఏకంగా న్యూడ్ ఫోటోషూట్ చేసింది దిశా.. మొన్న ఓ ఫోటోషూట్ లో లో దుస్తులతో క‌నువిందు చేసింది. ఇప్పుడు మ‌రోసారి అందాలు ఆర‌బోసింది ఈ ముద్దుగుమ్మ‌. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ అవుతూ అందాల ఆర‌బోత‌తో పిచ్చెక్కిస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి ఈ అందాల ఆర‌బోతైనా దిశాప‌టానీ జాత‌కాన్ని మార్చేస్తుందా..? చూడాలి.

మరోసారి బికినీలో దిశా పటానీ అందాల ఆర‌బోత‌

ఇవి కూడా చదవండి..

- Advertisement -

బీచ్‌లో పూజాహెగ్డే..ఎక్క‌డికి వెళ్లిందో..?

అఖిల్ కండ‌లు చూసి అవాక్క‌వుతున్న ఫ్యాన్స్

తేజ్‌ను చూస్తే ఎమోష‌న‌ల్ అవుతా: కొర‌టాల శివ‌

సైకిల్ తో స‌న్నీలియోన్.. స్టన్నింగ్ లుక్స్ వైర‌ల్‌

100 సార్లు న‌న్ను రిజెక్ట్‌ చేశారు..వారికి నా స‌మాధాన‌మ‌దే: దివి

మా ఎన్నిక‌లు..ప్ర‌కాశ్ రాజ్ ప్ర‌శ్న‌కు న‌రేశ్ సెటైరిక‌ల్ రిప్లై

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మరోసారి బికినీలో దిశా పటానీ అందాల ఆర‌బోత‌
మరోసారి బికినీలో దిశా పటానీ అందాల ఆర‌బోత‌
మరోసారి బికినీలో దిశా పటానీ అందాల ఆర‌బోత‌

ట్రెండింగ్‌

Advertisement