ట్రంప్‌తో లైంగిక సంబంధాలు నిజమే
‘హష్ మనీ’ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. డొనాల్డ్ ట్రంప్ అతని హోటల్ సూట్లోని బెడ్‌పై సెక్స్‌లో పాల్గొన్నట్టు అడల్ట్ స్టార్ స్మార్మీ డేనియల్స్ మంగళవారం కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ సమయంలో ట్రంప్ కండోమ్ వాడారా? అని అడిగిన ప్రశ్నకు, ‘లేదు’ అని డేనియల్స్ సమాధానమిచ్చారు.
- శృంగార తార వాంగ్మూలం
వాషింగ్టన్, మే 7: ‘హష్ మనీ’ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో షాక్ తగిలింది. డొనాల్డ్ ట్రంప్ అతని హోటల్ సూట్లోని బెడ్‌పై సెక్స్‌లో పాల్గొన్నట్టు అడల్ట్ స్టార్ స్మార్మీ డేనియల్స్ మంగళవారం కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ సమయంలో ట్రంప్ కండోమ్ వాడారా? అని అడిగిన ప్రశ్నకు, ‘లేదు’ అని డేనియల్స్ సమాధానమిచ్చారు. ట్రంప్‌తో 2006నాటి లైంగిక సంబంధాన్ని కోర్టుకు వివరించారు. ఆమెతో శారీరక సంబంధం 2016 ఎన్నికల ప్రచార సమయంలో బయటకు రాకుండా అనైతిక ఒప్పందం చేసుకున్నారనే ఆరోపణల్ని ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ట్రంప్‌పై కోర్టులో క్రిమినల్ నేరారోపణలు నమోదయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

