Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని, మన నీటి హక్కులను తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండని బీఆరెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఏపీ సర్కారు మనకు రావాల్సిన వాటా నీళ్లను కూడా దోచుకుపోతుంటే రేవంత్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు.
Jagadish Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని, మన నీటి హక్కులను తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండని బీఆరెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఏపీ సర్కారు మనకు రావాల్సిన వాటా నీళ్లను కూడా దోచుకుపోతుంటే రేవంత్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు.
కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వంలో బీఆరెస్ పార్టీ పోరాటం చేస్తుందని జగదీష్‌రెడ్డి స్పష్టంచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి వాటాను దోచుకుంటుంటే నాడు కేసీఆర్ నాయకత్వంలోనే ఉద్యమించామని, ఇప్పుడు అదేతరహాలో పోరాటం చేసి తెలంగాణ నీటి హక్కులను కాపాడుకుంటామని ఆయన తెలిపారు.
కృష్ణా, గోదావరి నీటి వాటాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు కేటీఆర్ నాయకత్వంలో నల్గొండ వేదికగా తాము భారీ సభ నిర్వహించి, ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నామని జగదీష్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | తెలంగాణ నీటి హక్కులను సీఎం తన గురువు చంద్రబాబు చేతిలో పెట్టిండు : జగదీష్‌రెడ్డి
KTR | బక్క పలచని యోధుడు బానిస సంకెళ్లు తెంచిన కథ.. మన తెలంగాణ జాతి కథ : కేటీఆర్
Health Tips | నిమ్మరసాన్ని దేంట్లో పడితే దాంట్లో వాడుతున్నారా .. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

