KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
KTR | "దీక్షా దివస్" స్ఫూర్తి సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ మట్టిని ఈ నేల మట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకుని ఆరోజు కేసీఆర్ దీక్షకు బయలుదేరిన అలుగునూరు గడ్డ మీద పోటెత్తిన ఈ జనసంద్రానికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు.
KTR | ఇది కరీంనగర్ జిల్లా.. మామూలు జిల్లా కాదు.. సింహ గర్జన చేసిన కొదమ సింహాల జిల్లా.. ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది. మామూలు జిల్లా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు..
కరీంనగర్ అలుగునూరులో ఏర్పాటు చేసిన “దీక్షా దివస్” స్ఫూర్తి సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ మట్టిని ఈ నేల మట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకుని ఆరోజు కేసీఆర్ దీక్షకు బయలుదేరిన అలుగునూరు గడ్డ మీద పోటెత్తిన ఈ జనసంద్రానికి హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నానన్నారు.
మన రాష్ట్రాన్ని జై తెలంగాణ అని మనస్ఫూర్తిగా అనలేని బానిసలు మన రాష్ట్రానికి అధిపతులుగా ఉన్నారు.. ఒక్కసారి దిక్కులు పెక్కటిల్లేటట్టు బానిసల గుండెలదిరేటట్టు జై తెలంగాణ అని నినదించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఒక్కసారి మన తెలంగాణ బిడ్డల ప్రాణాలు తీసుకున్న ద్రోహులు, మన బిడ్డలను బలి తీసుకున్న ద్రోహులకు దడ పుట్టేటట్టు తెలంగాణ అమర వీరులకు జోహార్ అంటూ కేటీఆర్ నినదించారు.
LIVE: “దీక్షా దివస్” స్ఫూర్తి సభ
📍 అలుగునూరు, కరీంనగర్ https://t.co/pyk40wd0nX
— BRS Party (@BRSparty) November 29, 2026
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఉద్యమానికి ఊపిరులూదిన కరీంనగర్ ఖిల్లా ఇది : కేటీఆర్
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

