అనుమానాస్పద స్థితిలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ల్యాదేళ్ల రాజు (లవ రాజ్) మృతి చెందిన సంఘటన గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామ శివారులో జరిగింది.
Srinivas Goud | మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అసలు మనిషేనా.. ఆయనకు మానవత్వం ఉందా...? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కోల్పోయిన తన భర్తను గుర్తుచేసుకుని బాధతో మాగంటి సునీత కన్నీళ్లు పె
Harish Rao | గురుకులాకు గ్రీన్ ఛానెల్లో నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు నీటి మూటలేనా..? అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు. కమీషన్లు రావనే ఆయన గురుకులాలకు నిధులు కేటాయిం�
Jublihills elections | రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రోజురోజుకు ఆ వ్యతిరేకత పెరుగుతోంది. దాంతో జనం రేవంత్రెడ్డి పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా మహిళలైతే తీవ్రంగా మండిపడుతున్నారు.
Vemulawada | మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వార్డుకు చెందిన బీఆర్ఎస్ మాజీ గ్రామ అధ్యక్షులు, సీనియర్ కార్యకర్త వేములవాడ శ్రీనివాస్(47) గుండెపోటు తో మృతిచెందాడు.
కాసిపేట, సెప్టెంబర్ 28 : బతుకమ్మ పండుగ వేళ రాత్రిపూట పలు గ్రామాల్లో వీధి దీపాలు (Street Lights) వెలగడం లేదు. మాజీ ఉప సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు బోయిని తిరుపతి (Boini Tirupati) సొంత ఖర్చులతో లైట్స్ ఏర్పాటు చేయించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీకి రూ.15 కోట్ల నిధుల మంజూరు చేయించడానికి కృషిచేసిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పంబాల భిక్షపతి కృతజ్ఞతలు తెలియజేశారు.
‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... మీ ఇంటి ముందు బుల్డోజర్ ఆగుత ది... నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలు సా..? మా జోలికి వస్తే పుట్టగతులుండవు’ ఇదీ రాష్ట్రంలో సర్కార్ తప్పును నిలదీసిన ప్రజలకు ఎదురవుతున్న బెద�
సీఎం రేవంత్రెడ్డి పాలనలో మైనార్టీలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నేత ముఖీద్చాందా ఆందోళన వ్యక్తంచేశారు. కొడంగల్లో దర్గాలు, ముస్లింల శ్మశానవాటికలు కూల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పాడి రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్రెడ్డి ప్రశ్నించారు. లీటర్ పాలకు రూ.4 బోనస్, రూ.30 కోట్ల గ్రాంట్స్