Bhaje Vaayu Vegam | కార్తికేయ భజే వాయు వేగం నుంచి ఐశ్వర్యమీనన్ లుక్తో సాంగ్ అప్డేట్
Bhaje Vaayu Vegam | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) నటిస్తోన్న తాజా చిత్రం భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam). సంఘటనల సుడిగుండంతో జీవితం తలకిందులుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి.. అంటూ మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
Bhaje Vaayu Vegam | ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ (Kartikeya) నటిస్తోన్న తాజా చిత్రం భజే వాయు వేగం (Bhaje Vaayu Vegam). కార్తికేయ 8 (Kartikeya 8)గా వస్తోన్న ఈ మూవీని డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. సంఘటనల సుడిగుండంతో జీవితం తలకిందులుగా మారినప్పుడు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి వేచి ఉండండి.. అంటూ మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నారు.
కార్తికేయ బ్యాట్ పెట్టుకొని పరుగులు పెడుతున్న స్టిల్ను షేర్ చేస్తూ.. అతడు పార్క్ నుండి తన అదృష్టాన్ని ఛేజ్ చేస్తూ వస్తున్నాడు. మిమ్మల్ని మీ సీట్ల అంచున ఉంచే రేసీ థ్రిల్లర్గా సినిమా ఉండబోతుందంటూ ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి సెట్ అయ్యిందే సాంగ్ అప్డేట్ అందించారు. ఈ పాటను రేపు ఉదయం 9:09 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక మరోవైపు ఐశ్వర్యమీనన్కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. ఆమె ప్రజెంటేషన్ మీ మనసును దోచేయడం పక్కా అని రిలీజ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్ బ్యానర్లో వస్తోన్న ఈ మూవీలో కార్తికేయ యూనిక్ రోల్లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. సాలిడ్ కంటెంట్తో వస్తోన్న ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో మలయాళ భామ ఐశ్వర్యమీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేం రాహుల్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి రాధన్ సంగీతం అందిస్తుండగా.. కపిల్ కుమార్ బీజీఎం సమకూరుస్తున్నాడు. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫర్ కాగా.. పీ అజయ్ కుమార్ రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Wishing our cutest Indu aka @Ishmenon a very happy birthday 🎉🎂
Her charm in #BhajeVaayuVegam will surely steal your hearts 🫰🏻#SetAyyindhe Lyrical Video Out Tomorrow at 9:09 AM 💥💘#BVV @ActorKartikeya @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup @RDRajasekar @radhanmusic #Kapil pic.twitter.com/jaQf6A4NqO
— UV Creations (@UV_Creations) May 8, 2024
సెట్ అయ్యిందే సాంగ్ ప్రోమో
భజే వాయు వేగం ఫస్ట్ లుక్ పోస్టర్..
He is coming to hit his fortunes out of the park 🏏#Kartikeya8 is #BhajeVaayuVegam – A racy thriller that will keep you on the edge of your seats 💥💥
▶️ https://t.co/5ysJTuZgSYStay tuned for more updates 🔥@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @ajayrajup… pic.twitter.com/CpKkTYyTSH
— UV Creations (@UV_Creations) April 12, 2024
కార్తికేయ 8 ప్రీ లుక్..
Title and first look of #Kartikeya8 out on April 12th at 12.06 PM ❤🔥
Stay tuned to find out what happens when life turns upside down with a whirlwind of events 🌀
Eid Mubarak ✨@ActorKartikeya @Ishmenon @RAAHULTYSON @Dir_Prashant @UVConcepts_ @UV_Creations @adityamusic pic.twitter.com/CjwWQJneaw
— UV Creations (@UV_Creations) April 11, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

