Medchal | కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. కేసు నమోదు చేసిన పోలీసులు
Medchal | మేడ్చల్ జిల్లాలో (Medchal district) కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసా గుతున్నాయి.
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో (Medchal district) కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసా గుతున్నాయి. సొంత పార్టీ నేతలపైనే(Congress leaders) దాడుకులకు(Attacked) పాల్పడుతుంటంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై దాడి మేడ్చల్ – అన్నోజిగూడ డిమార్ట్ దగ్గర వారం రోజుల క్రితం పార్టీ మీటింగ్ సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. దీంతో సొంత పార్టీ నాయకుడు, అతడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. గాయపడిన శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

