రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించాలని రైతులు యోచిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4,600 మంది రై తులకు మాత్రమే రుణమాఫీ జరిగింది.
మేడ్చల్-మల్కాజిగిరిలో జిల్లాలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాల వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధిక�
మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి వైద్య కళాశాలకు గురువారం వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులు అప్పియరెన్స్ నోటీసులు జారీచేశారు. 2022లో పీజీ సీట్ల భర్తీ విషయమై కొన్ని కళాశాలలపై విచారణ చేపట్టారు.
నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలపై హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగిన ప్రమాదం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అభం శుభం తెలియని ఐదేండ్ల బాలుడు టిప్పర్ చక్రాల కింద నలి�
రైతులందరికీ రైతు భరోసా అందించకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఒకే మండలానికి రైతు భరోసాను వర్తింపజేశారని మిగతా మండలాల రైతులు ఏం పాపం చేశారని ప్ర�
ప్రభుత్వ భూములలో కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములలో అ�
మేడ్చల్ జిల్లా కలెక్టర్గా మిక్కిలినేని మను చౌదరి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్కు వచ్చిన ఆయనకు ముందుగా కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
మహానగర అనుబంధ జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో పలు మున్సిపాలిటీల్లో వార్డుల విభజన జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం రేపో మాపో నోటిఫికేషన్ జారీ చేయనుందని సమాచారం.
మేడ్చల్ జిల్లాలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారుల జాబితా ఎంపికపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో దరఖాస్తుల పరిశీలనను ఎంపీడీవోలు, కమిషనర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యు
మేడ్చల్ జిల్లా మాదారంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు పనులు ప్రారంభంలో జాప్యంపై విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదారంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 3 వందల ఎకరాలను రూ. 60 కోట్�
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ముందుస్తు సన్నాహక సమావేశాలను మేడ్చల్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి నియోజకవర�
మేడ్చల్ జిల్లాలో మరో 3 మున్సిపాలిటీల ఏర్పాటు దాదాపుగా ఖారారు చేసేలా సర్కార్ చర్యలు చేపట్టింది. జిల్లాలో మూడుచింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేటలను మున్సిపాలిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.