Thug life | అఫీషియల్.. ముందే థియేటర్లలోకి మణిరత్నం-కమల్‌హాసన్ థగ్ లైఫ్.. !
Thug life | లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’ (Thug life). కమల్‌హాసన్ (Kamalhaasan) లీడ్ రోల్లో నటిస్తోన్న థగ్ లైఫ్‌లో శింబు, ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Thug life | లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంపౌండ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’ (Thug life). KH234 ప్రాజెక్టుగా ఉలగనాయగన్ కమల్‌హాసన్ (Kamalhaasan) లీడ్ రోల్లో నటిస్తోన్న థగ్ లైఫ్‌లో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మేకర్స్ Sigma Thug Rule అంటూ శింబు పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ లాంఛ్ చేసిన వీడియోలో శింబు తన మార్క్ చూపించేందుకు స్టైలిష్ ఎంట్రీ ఇస్తున్న విజువల్స్ అభిమానులను ఖుషీ చేస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని 2025 వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయని తెలిసిందే. అయితే మూవీ లవర్స్‌కు సర్ప్రైజ్ ఇస్తూ ముందే ఈ సినిమాను ముందే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. థగ్ లైఫ్ ఈ ఏడాదే థియేటర్లలో వస్తుందని ప్రెస్ మీట్లో ప్రకటించారు మేకర్స్.
తాజా ప్రకటనతో కమల్ హాసన్ అండ్ శింబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఢిల్లీలోని సంకట్ మోచన్ హనుమాన్ మందిర్‌లో కొనసాగుతుండగా.. కమల్ హాసన్, శింబు స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మేకర్స్ థగ్ లైఫ్ టీంతో డిజైన్ చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
ఈ మూవీని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Official: #THUGLIFE – 2024 RELEASE..✅💥😲 Confirmed by the Producers in today’s press release..✌️ pic.twitter.com/PtddeZJb4G
— Laxmi Kanth (@iammoviebuff007) May 8, 2024
In the Realms of Dust, a New Thug Arises!
STR @SilambarasanTR_ makes his Mark➡️ https://t.co/ebMfgpIOch#Ulaganayagan #KamalHaasan #ThugLife #NewThugInTown #SilambarasanTR@ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @abhiramiact #Nasser… pic.twitter.com/ot4edF66uq
— Raaj Kamal Films International (@RKFI) May 8, 2024
Sigma Thug Rule అప్డేట్..
Its time for a New Beginning, let’s welcome the New Thug Tomorrow at 10am#Ulaganayagan #KamalHaasan #NewThugInTown @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @trishtrashers @abhiramiact #Nasser @C_I_N_E_M_A_A @AishuL_ @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_… pic.twitter.com/4xDFPxxiPc
— Raaj Kamal Films International (@RKFI) May 7, 2024
Shooting at Sankat Mochan Hanuman Mandir, Delhi. pic.twitter.com/qspuluNxVU
— Christopher Kanagaraj (@Chrissuccess) May 6, 2024
థగ్ లైఫ్ టీంలోకి ఐశ్వర్యలక్ష్మి..
Two visionaries aligned to a singular vision of elevated artistry.#KH234 #Ulaganayagan #KamalHaasan
#HBDKamalSir
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM @dop007… pic.twitter.com/EeDQG8H3bS
— Raaj Kamal Films International (@RKFI) November 5, 2023
Elated to have editor @sreekar_prasad join us on this project! #KH234#KH234 #Ulaganayagan #KamalHaasan
#CelebrationBeginsNov7
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM… pic.twitter.com/JKriRLilRu— Raaj Kamal Films International (@RKFI) October 29, 2023
KH234 క్రేజీ కాంబినేషన్ ఇదే..
#KH234 – What a Cast..🔥 Shoot Begins from 2024..⭐ Looking Forward..✌️
Ulaganayagan #Kamalhaasan – Trisha – Jayamravi – Dulquer Salmaan
Direction: Manirathnam
Music: ARRahman pic.twitter.com/cBg8j9rbG9— Laxmi Kanth (@iammoviebuff007) September 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

