Posani Krishnamurali | చిరంజీవిపై పోసాని కృష్ణమురళి ఘాటు వ్యాఖ్యలు
Posani Krishnamurali | వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి మెగాస్టార్ చిరంజీవి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి : వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి( Posani Krishna murali) మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సినిమాలను బిజినెస్‌గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్‌గా చూస్తారని , ఆయన రాజకీయాలకు(Political) పనికిరాడని విమర్శించారు.
ప్రజారాజ్యం పేరిట రాజకీయ పార్టీని పెట్టి 18 మంది ఎమ్మెల్యేలలో అసెంబ్లీ (Assembly) లో అడుగుపెట్టిన చిరంజీవి ఏనాడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలతో సమావేశాలను పెట్టలేదని విమర్శించారు. కొద్దిరోజులకే పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా అయ్యాడని అన్నారు. రాజ్యసభ పదవి పూర్తికాగానే కాంగ్రెస్ ముఖం చూడడటం లేదని అన్నారు. కాపు సోదరులు ఎంతో మంది చిరంజీవిని నమ్ముకుని వెంట ఉంటే మోసం చేశారని ఆరోపించారు.
తమ్ముడు పవన్‌కల్యాణ్ (Pawan kalyan) కు ఓటేయ్యాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. చిరంజీవిని మంచి నాయకుడిగా చూడాలనే ఉద్దేశంతో తాను కూడా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు. అయితే రాజకీయలపట్ట చిత్తశుద్ధి, నిబద్ధత ఆయనలో లేవని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడిని మహానుభావుడని కొనియాడారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

