Cricket betting | క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠా అరెస్ట్
Cricket betting | క్రికెట్ బెట్టింగ్‌కు(Cricket betting) పాల్పడుతున్న ముఠాను చైతన్యపురి లా అండ్ ఆర్డర్ పోలీసులు, వనస్థలిపురం ఎస్ఓటీ పోలీసులతో కలిసి పట్టుకున్నారు.
హైదరాబాద్ : క్రికెట్ బెట్టింగ్‌కు(Cricket betting) పాల్పడుతున్న ముఠాను చైతన్యపురి లా అండ్ ఆర్డర్ పోలీసులు, వనస్థలిపురం ఎస్ఓటీ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.1.80 లక్షల నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం కొందరు యువకులు రెండు వెబ్ సైట్ల ఆధారంగా మంగళవారం రాత్రి జరిగిన రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్(,IPL Match) పై బెట్టింగ్‌కు పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న మరో రూ. 12.50 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో నిందితులు అసీం, సాయిప్రసాద్, శివ నారాయణ పరారీలో ఉన్నారని త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

