జెలెన్స్కీ హత్యకు కుట్ర!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇతర ఉన్నతాధికారుల హత్యకు రష్యా పన్నిన కుట్రను ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భగ్నం చేసినట్టు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ మంగళవారం వెల్లడించింది. అధ్యక్షుడు జెలెన్స్కీ సహా మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ కైరోలో బుడనోవ్, ఎస్‌బీయూ చీఫ్ వాసిల్ మాల్యుక్ తదితరులు ఈ హిట్ లిస్టులో ఉన్నారని తెలిపింది.
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇతర ఉన్నతాధికారుల హత్యకు రష్యా పన్నిన కుట్రను ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ భగ్నం చేసినట్టు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ మంగళవారం వెల్లడించింది. అధ్యక్షుడు జెలెన్స్కీ సహా మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ కైరోలో బుడనోవ్, ఎస్‌బీయూ చీఫ్ వాసిల్ మాల్యుక్ తదితరులు ఈ హిట్ లిస్టులో ఉన్నారని తెలిపింది.
దేశాధినేతను పట్టుకుని చంపించాలనుకుందని, దానిలో భాగంగా, జెలెన్స్కీ భద్రతకు దగ్గరగా ఉన్న మిలిటరీలోని బలమైన నేరస్థులను కనుగొనడం రష్యా గూఢచారి సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ లక్ష్యంగా పెట్టుకుందని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు చెప్పారు. యుద్ధం ప్రారంభయ్యాక తనపై కనీసం ఐదుసార్లు హత్యా యత్నాలు జరిగాయంటూ జెలెన్స్కీ గతంలో వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

