దశాబ్దం పైచిలుకు కాలం గడిచిపోయింది. వైఫల్యాలు కుప్పలుతెప్పలుగా పోగుపడ్డాయి. అయినా మన వశీకరణ నేత అవేవీ అసలు పట్టించుకోడు. అన్నిటికీ జైకొట్టే భక్తగణం ఉండటమే అందుకు కారణం. వారిని ఇంకా ఇంకా కలల్లోనే ముంచుతు
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తున్నది. అందులో భాగంగా ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్నది.
Earthquake : రష్యాలోని కామ్చట్కా ద్వీపంలో ఇవాళ శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ భూకం త్రీవత 7.7గా నమోదు అయ్యింది. దీంతో అధికారులు సునామీ వార్నింగ్ జారీ చేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై 50 శాతం సుంకాలు (Trump Tariffs) విధించడం సాధారణ విషయం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దీనివల్ల భారత్‌తో విభేదాలు ఏర్పడే పరిస్థితి వచ్చిందని చ
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు తాత్కాలికంగా తెరపడిందని రష్యా తెలిపింది. ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నది ఐరోపా దేశాలేనని ఆరోపించింది. చర్చలకు తాము సుముఖంగా ఉన్నామని స్పష్టం చేసింది.
Russian Army | ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం (Ukraine war)లో కొందరు భారతీయులు రష్యా సైన్యం (Russian Army) తరఫున పనిచేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
రష్యాకు చెందిన డ్రోన్లను కూల్చివేశామని పోలండ్ బుధవారం ప్రకటించింది. ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ నాటో దేశం జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఇదివరకే భారత్‌పై 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాపై రెండవ దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సోమవారం వైట�
రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే దేశాలపై మరిన్ని సుంకాలు (Trump Tariffs) విధించేందుకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) సన్నిహితుడు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ (Scott Bessen) అన్నారు. ఈ విషయంలో ఈ
ప్రపంచంలోని లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు రష్యా శుభవార్త చెప్పింది. కొవిడ్-19 టీకాల్లో విజయవంతంగా ఉపయోగించిన ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ రిబోన్యూక్లియిక్ యాసిడ్) టెక్నాలజీ ఆధారంగా ఎంటెరోమిక్స్ అనే ట�
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. 800 డ్రోన్లు, 13 క్షిపణులతో సెంట్రల్ కీవ్‌లో మంత్రులు నివసించే క్యాబినెట్ భవనంతో పాటు పలు నగరాలు, పట్టణాలపై వైమానిక దాడికి దిగింది.
Donald Trump | భారత్ (India), రష్యా (Russia) దేశాలకు తాము దూరమైనట్లు అనిపిస్తోందని, వక్రబుద్ది కలిగిన చైనా (China) చీకట్లలోకి ఆ రెండు దేశాలు వెళ్తున్నాయని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. ఆ మూడు దే
భారత విదేశాంగ విధానం తీవ్రమైన ఆటుపోట్లకు గురవుతున్నది. ప్రపంచ దేశాలతో మన సంబంధాలు కీలకమైన, అనుకోని మలుపులు తిరుగుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
S-400 missile systems | అమెరికాతో టారిఫ్స్ యుద్ధం, పాక్‌తో ఉద్రిక్తతల వేళ భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
సాధ్యమైనంత త్వరితంగా ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని మానవాళి కోరుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి తెలియచేశారు. షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) వార్షిక శి�