రష్యాలో భారత విద్యార్థులకు కత్తిపోట్లు
రష్యాలోని బష్కొర్టోస్టాన్ రిపబ్లిక్లో జరిగిన కత్తి దాడిలో నలుగురు భారత విద్యార్థులు సహా పలువురు గాయపడ్డారు. గాయపడ్డ భారత విద్యార్థులు కోలుకుంటున్నట్లు భారత ఎంబసీ ఆదివారం తెలిపింది. ఎంబసీ అధికారులు ఆదివారం వారిని పరామర్శించారు.
- నాజీ గ్రూప్ బాలుడి దుశ్చర్య
ఉఫా : రష్యాలోని బష్కొర్టోస్టాన్ రిపబ్లిక్లో జరిగిన కత్తి దాడిలో నలుగురు భారత విద్యార్థులు సహా పలువురు గాయపడ్డారు. గాయపడ్డ భారత విద్యార్థులు కోలుకుంటున్నట్లు భారత ఎంబసీ ఆదివారం తెలిపింది. ఎంబసీ అధికారులు ఆదివారం వారిని పరామర్శించారు. శనివారం రాత్రి ఉఫా నగరంలోని స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఈ ఘటన జరిగిందని మాస్కోలోని భారత ఎంబసీ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
దాడికి పాల్పడిన 15 ఏండ్ల బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు తన అరెస్ట్‌ను ప్రతిఘటించాడు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఇద్దరు పోలీసులను గాయపరిచాడు. తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. నిందితుడు కొత్త నాజీ అనుకూల గ్రూప్‌కు చెందిన వాడని స్థానిక మీడియా వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

