అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వైట్ హౌస్‌లో సమావేశమయ్యారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిందని, మూడున్నరేళ్ల నుంచి జరుగుతున్న యుద�
ఒక ఉక్రెయిన్ స్నైపర్ ఏకంగా 13,000 అడుగుల (దాదాపు 4 కిలోమీటర్లు) దూరం నుంచి గురి తప్పకుండా ఇద్దరు రష్యా సైనికులను కాల్చి చంపి ప్రపంచ రికార్డు సృష్టించాడు. పోక్రొవొస్క్ ప్రాంతంలో ఈ నెల 14న ఈ సంచలన ఘటన చోటుచేసు�
మనది వ్యవసాయక దేశం! మన దేశంలో మెజారిటీ (60 శాతం) ప్రజలు వ్యవసాయం, గొర్రెలు, బర్రెలు, కోళ్లు, చేపల పెంపకాలు, తదనుబంధ వ్యాపారాలపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లందరి కొనుగోలు శక్తిని పెంచగలిగితే, వివిధ వస్తువులు క
WhatsApp: తమ యాప్‌ను రష్యా బ్లాక్ చేస్తున్నట్లు వాట్సాప్ ఆరోపించింది. అయితే ఎన్‌క్రిప్ట్ సేవలు ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ అందుబాటులో ఉంటాయని వాట్సాప్ చెప్పింది. రష్యా తీసుకున్న నిర్ణయాన్ని వాట్సాప్ �
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కానున్నారు. మరికొన్ని గంటల్లో సమావేశం జరుగనుండగా పుతిన్‌ను ట్రంప్ హెచ్చరించారు.
Ajit Doval | జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ (Ajit Doval) రష్యా (Russia) పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన దోవల్.. తాజాగా ఆ దేశ ఉప ప్రధాని డెనిస్ మంతురోవ్‌తో భేటీ అయ్యారు.
రష్యా, అమెరికా అధ్యక్షుల సమావేశానికి తేదీ ఖరారయింది. వచ్చే శుక్రవారం (ఆగస్టు 15) ఇరు దేశాధినేతలు సమావేశం కానున్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ నెల 15న అలస్కాలో పుతిన్�
అమెరికా బెదిరింపులకు భయపడి రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం నిలిపివేస్తే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ఇప్పటినుంచి ఈ ఆర్థిక సంవత్�
భారతీయ ఎగుమతులపై ట్రంప్ 50% సుంకాలు విధించిన తర్వాత అమెరికా నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో రష్యా చమురు కొనుగోళ్లను భారతీయ రిఫైనరీలు తగ్గించి వేసినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడాన్ని సాకుగా చూపిస్తూ భారత్‌పై ఈ టారిఫ్‌లను వడ్డించారు.
Superyacht Amadia | అగ్రరాజ్యం అమెరికా 325 మిలియన్ల విలువ లగ్జరీ సూపర్‌యాచ్ అయాడియా షిప్‌ను వేలం వేయబోతున్నది. ఈ నౌక రష్యాకు చెందింది కావడం విశేషం. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత అమెరికా దీన్న స్వాధీనం చేసుకున్నది.
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు.. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) హెచ్చరికలను రష్యా పెడచెవిన పెట్టింది. ఇకేముంది ట్రంపు సారుకు చిర్రెత్తుకొచ్చింది. మాస్కోను ఏమీ చేయలేక తన అ
Ajit Doval | రష్యా నుంచి చమురు దిగుమతి (Russian Oil Imports) చేసుకుంటున్న భారత్ (India)పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే.
Donald Trump | రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. 24 గంటల్లోగా భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ మంగళవారం హెచ్చరించారు.