భారత్-రష్యా సైనిక ఒప్పందంపై ముందడుగు
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు ముందుగానే భారత్‌తో ఓ కీలక సైనిక ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్‌కు చెందిన దిగువ సభ ఆమోదించనున్నది.
- పుతిన్ పర్యటనకు ముందే పార్లమెంట్ ఆమోదం!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనకు ముందుగానే భారత్‌తో ఓ కీలక సైనిక ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్‌కు చెందిన దిగువ సభ ఆమోదించనున్నది. 23వ ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు డిసెంబర్ 4-5 తేదీలలో పుతిన్ భారత్ సందర్శించనున్నారు. రెండు దేశాల మధ్య సైనిక సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత రాయబారి వినయ్ కుమార్, రష్యా రక్షణ మంత్రి అలెక్జాండర్ మధ్య ఫిబ్రవరి 18న మాస్కోలో రిసిప్రోకల్ ఎక్సేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ అగ్రిమెంట్ కుదిరింది. ఇప్పుడు పుతిన్ భారత పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఒకటి రెండు రోజుల్లో ఈ ఒప్పందాన్ని పార్లమెంట్ దిగువ సభలో ఆమోదించాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించినట్లు రష్యా అధికార వార్తా సంస్థ టాస్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

