మీరు యుద్ధాన్ని కోరుకుంటే మేం రెడీ
యూరప్ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ యూరప్ యుద్ధాన్ని కోరుకుంటుంటే దీటుగా స్పందించడానికి రష్యా సన్నద్ధంగా ఉందని చెప్పారు. ‘మేము సంఘర్షణను కోరుకోవడం లేదు. ఒక వేళ యూరప్ కనుక దానిని ప్రారంభిస్తే అది త్వరగా ముగుస్తుంది.
- ఐరోపా దేశాలకు పుతిన్ హెచ్చరిక
మాస్కో, డిసెంబర్ 3: యూరప్ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ యూరప్ యుద్ధాన్ని కోరుకుంటుంటే దీటుగా స్పందించడానికి రష్యా సన్నద్ధంగా ఉందని చెప్పారు. ‘మేము సంఘర్షణను కోరుకోవడం లేదు. ఒక వేళ యూరప్ కనుక దానిని ప్రారంభిస్తే అది త్వరగా ముగుస్తుంది.
ఎవరూ చర్చలు జరపడానికి మిగిలి ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో రష్యా పూర్తి స్థాయిలో యుద్ధం చేయడం లేదన్నారు. తాము పరిమితంగానే నిర్దేశిత లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తున్నామన్నారు. అదే యూరప్‌తో సంఘర్షణ ఏర్పడితే పరిస్థితి పూర్తి వేరుగా ఉంటుందని, తాము పూర్తి బలం, బలగంతో బరిలోకి దిగుతామని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

