తప్పు చేశా.. క్షమించండి.. ఎప్స్టీన్తో సంబంధాలపై బిల్గేట్స్
ఎప్స్టీన్ ఫైళ్ల కేసులో ఇరుక్కున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్షమాపణ చెప్పారు. తనకు ఇద్దరు రష్యా మహిళలతో సంబంధం ఉన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్ బాధితులతో తనకెలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
వాషింగ్టన్ : ఎప్స్టీన్ ఫైళ్ల కేసులో ఇరుక్కున్న మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ క్షమాపణ చెప్పారు. తనకు ఇద్దరు రష్యా మహిళలతో సంబంధం ఉన్న విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్ బాధితులతో తనకెలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎప్స్టీన్తో తనకు ఉన్న సంబంధాల కారణంగా జరిగిన పరువు నష్టానికి ఆయన గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి క్షమాపణలు చెప్పారు.
ఇది పెద్ద తప్పేనని అంగీకరించారు. ‘నేనే అక్రమం చేయలేదు. నేనే అక్రమం చూడలేదు’ అంటూ మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. కాగా, ఇటీవల విడుదలైన ఎప్స్టీన్ ఫైళ్లలో కొందరు మహిళలతో బిల్గేట్స్ ఉన్న ఫొటోలపై ఆయన మాట్లాడుతూ వ్యాపార సమావేశాల తర్వాత జెఫ్రీ ఎప్స్టీన్ అభ్యర్థన మేరకు అవి తీశారని, అందులో ఎప్స్టీన్ సహాయకులు కూడా పాల్గొన్నారని తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

