Janardhana Reddy | కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (Kalyana Rajya Pragathi Paksha) పార్టీ వ్యవస్థాపకుడు గాలి జనార్దన్ రెడ్డి (G Janardhana Reddy) తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరారు.
Gali Janardhan Reddy | ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలుకెళ్లిన కర్ణాటక బీజేపీ మాజీ నేత గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కమలం పార్టీలో చేరాలని యోచిస్తున్నారు.