Suicide Attempt | రైల్వే స్టేషన్లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యా యత్నం..తీవ్రగాయాలు
Suicide Attempt | మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న రఘుకుమార్ అనే డ్రైవర్ ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.
నాగర్ కర్నూల్ : మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న రఘుకుమార్ అనే డ్రైవర్ ( Driver Raghukumar ) ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందిన రఘుకుమార్ బుధవారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt ) ప్రయత్నించారు.
రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోగా విద్యుత్ షాక్ గురై కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి . స్థానికులు గమనించి 108 సమాచారం అందించడంతో అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

