స్వయంగా గాంధీ మనవడే గాంధీ విగ్రహం అవసరం లేదని చెబుతున్న రేవంత్ రెడ్డి వినడం లేదు : వీడియో
మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరంలేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
హైదరాబాద్ : మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరంలేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. మూసీ పేరుతో రేవంత్ సర్కార్ భారీ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపించారు. ఖమ్మంలోని వెలుగుమట్ల గాజా అయినట్లు రేపు తెలంగాణ మొత్తం గాజా అవబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ.. మళ్లీ సిగ్గులేకుండా రాత్రికిరాత్రికి పేరు మీద పెయింట్ వేసి మాకు సంబంధం లేదని మంత్రి పొంగులేటి చెబుతుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయన మళ్లీ వెలుగుమట్ల పేద ప్రజలను పెయిడ్ బ్యాచ్, ల్యాండ్ మాఫియా అంటున్నాడని ఎద్దేవా చేశారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు.
మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరంలేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడు
వెలుగుమట్ల గాజా అయినట్లు రేపు తెలంగాణ మొత్తం గాజా అవబోతుంది
రాజేంద్రనగర్ మానస హిల్స్ లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండి చేస్తూ.. మళ్లీ సిగ్గులేకుండా… https://t.co/G0Hmg6qkkC pic.twitter.com/TWruhUyhgY
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

