Home
Business
Electric Mobility Brand Yodha Has Unveiled The Epod Bharat Model As A Limited Edition Of Its Flagship L5 Electric Passenger Three Wheeler
యోధ సరికొత్త ఆటో
ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ యోధ.. తమ ప్రతిష్ఠాత్మక ఎల్5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీవీలర్‌లో లిమిటెడ్ ఎడిషన్‌గా ‘ఈపీవోడీ-భారత్' మాడల్‌ను ఆవిష్కరించింది.
ముంబై, ఆగస్టు 17: ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ యోధ.. తమ ప్రతిష్ఠాత్మక ఎల్5 ఎలక్ట్రిక్ ప్యాసింజర్ త్రీవీలర్‌లో లిమిటెడ్ ఎడిషన్‌గా ‘ఈపీవోడీ-భారత్’ మాడల్‌ను ఆవిష్కరించింది. ఇది ఓ హస్త కళల వెర్షన్ కావడం విశేషం. సెల్ఫ్-ఎంప్లాయ్డ్ డ్రైవర్లు, మొబిలిటీ ఆంత్రప్రెన్యూర్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీన్ని అభివృద్ధిపర్చామంటున్న కంపెనీ.. ప్రారంభ ధరను రూ.3.20 లక్షలుగా నిర్ణయించింది.
కాగా, ప్యాసింజర్ త్రీవీలర్ సహా మూడు కొత్త వాహనాలను మార్కెట్‌కు పరిచయం చేసే యోచనలో ఉన్నట్టు ఈ సందర్భంగా సంస్థ వెల్లడించింది. రెండు సరకు రవాణా త్రీవీలర్లను తేనున్నట్టు వివరించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

