బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై మూడు నెలల్ల�
విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాకారానికి కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమం , రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడ మండలంలోని నాగసముద్రాల మాడల్ స్కూల్‌ను కలెక్టర్�
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తా, తుడిచేస్తా అనే కురచ బుద్ధితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి జాతిపిత గాంధీజీ కూడా టార్గెట్ అయినట్టున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. గాంధీ పేరు చెప్పి ర�
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలుపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించింది. అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తికావస్తున్నా హామీల అమలేది అంటూ వినూత్నంగా నిరసనకు దిగింది. బీఆర్ఎస్ రాష్ట్ర �
BRS | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ(Congress failure) అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినప్పటికి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు(BRS leaders )రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహానికి (Gandhi statue)వినపత్రాలు అందజే�
KTR | గాడ్సే శిష్యుడు రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహం పెడుతాడంట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని మూసీ నది ఒడ్డున బాపూఘాట్లో ఎత్తయిన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గాంధీ మునిమనువడు తుషార్‌గాంధీ వ్యతిరేకించారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని కేఎంసీ జూనియర్ డాక్టర్లు శుక్రవారం నలుపురంగు దుస్తులు ధరించి తరగతులకు హాజరయ్యారు. అనంతరం ఎంజీఎం దవాఖాన ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు.
మణిపూర్ అల్లర్లపై చర్చ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఆందోళన నిర్వహించారు. కేంద