Bengaluru Restaurants | హోటళ్లను తాత్కాలికంగా మూసేస్తాం.. గ్యాస్ కొరతతో బెంగళూరు రెస్టారెంట్ ఓనర్ల హెచ్చరిక
Bengaluru Restaurants | పశ్చిమాసియాలో ఘర్షణలు రెస్టారెంట్ల యజమానులతోపాటు కుటుంబాల్లో కూడా కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడుతున్న కొన్ని అవాంతరాలే వారి ఆందోళనకు కారణం. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో తాత్కాలికంగా చాలా హోటళ్లు మూతపడనున్నట్లు బెంగళూరులోని హోటళ్ల యజమానులు సోమవారం తెలియచేశారు.
Bengaluru Restaurants | బెంగళూరు : పశ్చిమాసియాలో ఘర్షణలు రెస్టారెంట్ల యజమానులతోపాటు కుటుంబాల్లో కూడా కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడుతున్న కొన్ని అవాంతరాలే వారి ఆందోళనకు కారణం. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో తాత్కాలికంగా చాలా హోటళ్లు మూతపడనున్నట్లు బెంగళూరులోని హోటళ్ల యజమానులు సోమవారం తెలియచేశారు. సోమవారం ఉదయం తమకు ఎల్పీజీ సిలిండర్ సరఫరా ఆగిపోయినట్లు వారు చెప్పారు.
విద్యార్థులు, డ్రైవర్లు, బ్రహ్మచారులు, వృద్ధులు, ఇంకా అనేకమందికి ఆహారాన్ని అందచేసే హోటళ్లు కూడా అత్యవసర సర్వీసులుగానే పరిగణించాలని, సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని బృహత్ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్‌కు చెందిన పీసీ రావు తెలిపారు. గత కొన్ని రోజులు గృహ వినియోగదారుల నుంచి వంటగ్యాస్ బుకింగ్ పెరిగిపోయినట్లు గ్యాస్ ఏజెన్సీలు గుర్తించాయి. తమ బుకింగ్‌లను అనుమతించడం లేదని పలువురు గృహ వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

