Home
LPG gas cylinder
LPG gas cylinder
-
"LPG Gas Cylinder | రాయితీకి కత్తెర వేసిన మోదీ సర్కార్.. ఇక నాలుగు సిలిండర్లకే సబ్సిడీ!"
4 months agoLPG Gas Cylinder | ఎన్డీయే ప్రభుత్వ హయాంలో పేద, మధ్యతరగతి ప్రజలకు మళ్లీ కట్టెల పొయ్యే దిక్కయ్యేలా కనిపిస్తున్నది."LPG Price Hike | మళ్లీ పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఐదు నెలల్లోనే డబుల్ రేట్!"
5 months agoLPG Price Hike | కేంద్రం మరోసారి షాకిచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు వంటి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మరోసారి పెంచాయి."Petrol Price | వారంలో పెట్రో బాంబ్.. పెట్రోల్, డీజిల్‌పై రూ.5 పెంపు!"
6 months agoPetrol Price | పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచబోమంటూ ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీలు గుప్పించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన వెంటనే యూటర్న్ తీసుకుంది."LPG Cylinder Price | వాణిజ్య సిలిండర్ ధర భారీగా పెంపు.. ఒకేసారి రూ.993 పెంచేసిన చమురు సంస్థలు"
6 months agoLPG Cylinder Price | దేశవ్యాప్తంగా వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఏకంగా రూ.993కు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి."LPG Gas | కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 5వేలు.. డొమెస్టిక్ రూ.3500.. దేశంలో పెచ్చరిల్లిన బ్లాక్ మార్కెట్ దందా"
7 months agoLPG Gas | దేశంలో వంట గ్యాస్ సంక్షోభం రోజురోజుకు ముదురుతుండటంతో బ్లాక్‌మార్కెట్ దందా కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నది. మధ్యప్రదేశ్, యూపీ, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్, ఇతర రాష్ర్టాల్లో గ్యాస్ ఏజ�"LPG Gas | ఊరూర గ్యాస్ దడ.. ఏజెన్సీల కృత్రిమ కొరత.. బుకింగ్ కాక, డెలివరీ లేక ఇక్కట్లు"
7 months agoLPG Gas | అమెరికా,ఇజ్రాయెల్ -ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంతో మన దేశంలోని సామాన్యుల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతున్నది. నిత్యావసరాల ధరలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియో"LPG Gas Shortage | గ్యాస్ కొరత ఎఫెక్ట్‌తో ఫుడ్ ఇండస్ట్రీ షట్‌డౌన్.. మళ్లీ లాక్డౌన్ నాటి దుస్థితి"
7 months agoLPG Gas Shortage | కాస్మొపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రాత్రీపగలు అన్న తేడా లేకుండా రోడ్డు పక్కన తోపుడు బండ్లు మొదలు స్టార్ హోటళ్ల వరకు ఏ సమయంలోనైనా ఏ అల్పాహారమైనా లభిస్తుంది."LPG Gas Crisis | గ్యాస్ సంక్షోభం.. దేశవ్యాప్తంగా మూతపడుతున్న హోటళ్లు!"
7 months agoLPG Gas Crisis ఎక్కడో 3,000 కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన ప్రకంపనలు భారత్‌లోని వంటిళ్లు, వాణిజ్య ఎల్పీజీపై పూర్తిగా ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లను తాకుతున్నాయి."Property Tax | ఇంటి పన్ను కట్టలేదని.. గ్యాస్ సిలిండర్ స్వాధీనం"
7 months agoProperty Tax | ఇంటి పన్ను చెల్లించలేదని ఓ పేదింట్లో వంట గ్యాస్ సిలిండర్‌ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఉదంతం వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని కాశీబుగ్గ ప్రాంతంలో వెలుగుచూసింది."LPG Gas Cylinder | దేశంలో వంటగ్యాస్ సంక్షోభం.. 8 రాష్ట్రాల్లో నిలిచిన వాణిజ్య సిలిండర్ల సరఫరా"
7 months agoLPG Gas Cylinder | అక్కడెక్కడో పడుతున్న బాంబుల వర్షం.. మన వంటింట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న భీకరయుద్ధ ప్రభావం మన ఇంటిని తాకింది. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన గ్యాస్ సరఫ"LPG Gas | గ్యాస్ కొరతపై దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు.. ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీల బయట క్యూ!"
7 months agoడిమాండ్ స్వల్పంగా పెరిగినా, సరఫరా గొలుసులు బిగుసుకుపోయినా మార్కెట్లు స్పష్టమైన ఒత్తిడితో స్పందిస్తాయి. ప్రస్తుతం ఇరాన్లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్) సహా అనే�"Bengaluru Restaurants | హోటళ్లను తాత్కాలికంగా మూసేస్తాం.. గ్యాస్ కొరతతో బెంగళూరు రెస్టారెంట్ ఓనర్ల హెచ్చరిక"
7 months agoBengaluru Restaurants | పశ్చిమాసియాలో ఘర్షణలు రెస్టారెంట్ల యజమానులతోపాటు కుటుంబాల్లో కూడా కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడుతున్న కొన్ని అవాంతరాలే వారి ఆందోళనకు కారణం. వాణిజ్య ఎల్పీజీ సిల�"వాణిజ్య సిలిండర్ ధర రూ.49 పెంపు"
8 months agoవాణిజ్య సిలిండర్ ధరను కేంద్రం మళ్లీ పెంచింది. మార్కెటింగ్ కంపెనీలు రేట్లను సవరించడంతో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి."LPG cylinder | కొత్త ఏడాది బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర"
10 months agoLPG cylinder | కొత్త ఏడాది తొలిరోజే వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు (Oil marketing companies) బిగ్ షాక్ ఇచ్చాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్యులపై మరో భారం మోపాయి."PM Modi | ఎన్నికల స్టంట్ మొదలెట్టిన మోదీ.. ప్రజాగ్రహాన్ని తగ్గించుకునేందుకు కుయుక్తులు"
3 years agoPM Modi | లోక్‌సభతోపాటు ఐదు రాష్ర్టాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోదీ సర్కారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను అడ్డూఅదుపూతాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?















