డంపింగ్ యార్డు ఎత్తేయకుంటే ఉద్యమమే
డంపింగ్ దుర్వాసనతో పర్యావరణం విషతుల్యమవుతూ ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారుతున్నదని, వెంటనే డంపింగ్‌యార్డ్‌ను శాస్త్రీయ పద్ధతిలో యుద్ధప్రతిపాదికన ఎత్తివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పవని డంపింగ్‌యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి, కన్వీనర్ ఉమామహేశ్ అన్నారు.
జవహర్‌నగర్, ఆగస్టు 14: డంపింగ్ దుర్వాసనతో పర్యావరణం విషతుల్యమవుతూ ప్రజల ఆరోగ్యం గాల్లో దీపంలా మారుతున్నదని, వెంటనే డంపింగ్‌యార్డ్‌ను శాస్త్రీయ పద్ధతిలో యుద్ధప్రతిపాదికన ఎత్తివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు తప్పవని డంపింగ్‌యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్ షేక్షావలి, కన్వీనర్ ఉమామహేశ్ అన్నారు. రాంకీ చెత్త డంపింగ్‌యార్డ్‌ను శాస్త్రీయ పద్ధతిలో శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ.. షేక్షావలి, కన్వీనర్ ఉమామహేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం జవహర్‌నగర్ మాజీ ప్రజాప్రతినిధుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా షేక్షావలి మాట్లాడుతూ డంపింగ్‌యార్డ్ ప్రభావిత ప్రాంతంలో కలుషిత జలాలతో మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నదని, మృత్యుకూపాలుగా మారిన చెరువులన్నీ శుద్ధి చేయాలన్నారు. కాగా, డంపింగ్‌యార్డ్ పోరాట కమిటీకి వెన్నంటి ఉంటామని మాజీ ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు శాంతి, శ్రీనివాస్, లలితాయాదవ్, సంగీతారాజశేఖర్, వేణు, రవి, బాబు, శ్రీనివాస్, వెంకటేశ్, సతీష్, సాయి, నవీన్, శ్రీనివాస్, సుబ్రమణ్యం, రాజ్‌కుమార్, రామ్‌చందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

