జియాగూడలో నల్లగా తాగునీరు
జియాగూడలోని 20 వేల మంది నివసించే కుర్మ బస్తీలోని టాకూర్ పంచ్ ప్రాంతంలో నల్లా నీళ్లు నల్లగా దుర్గంధంతో వస్తున్నాయి. తీవ్రమైన వాసనతో రావడంతో నివాసితులు ఆందోళన చెందుతున్నారు. జలమండలి అధికారులు స్పందించి మురుగు నీటి సరఫరాను నివారించాలని కోరుతున్నారు.
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): జియాగూడలోని 20 వేల మంది నివసించే కుర్మ బస్తీలోని టాకూర్ పంచ్ ప్రాంతంలో నల్లా నీళ్లు నల్లగా దుర్గంధంతో వస్తున్నాయి. తీవ్రమైన వాసనతో రావడంతో నివాసితులు ఆందోళన చెందుతున్నారు. జలమండలి అధికారులు స్పందించి మురుగు నీటి సరఫరాను నివారించాలని కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లనే కలుషిత నీరు సరఫరా అవుతుందని ఆరోపిస్తున్నారు. నీటి వల్ల అక్కడి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

