బాలికను చిదిమేసిన బస్సు
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక దుర్మరణం చెందిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం..బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుంచి పెన్నం శెట్టి నవ్యశ్రీ (13) యాక్టివాపై సికింద్రాబాద్ వైపునకు వెళ్తుంది. ఎస్ఎంఆర్ వినయ్ క్యాపిటల్ భవనం ఎదురుగా గల సాయిరాజ్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ సమీపానికి చేరుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు యాక్టివాను ఢీకొట్టింది.
బాలానగర్, సెఫ్టెంబర్ 24: ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక దుర్మరణం చెందిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం..బాలానగర్ నర్సాపూర్ చౌరస్తా నుంచి పెన్నం శెట్టి నవ్యశ్రీ (13) యాక్టివాపై సికింద్రాబాద్ వైపునకు వెళ్తుంది. ఎస్ఎంఆర్ వినయ్ క్యాపిటల్ భవనం ఎదురుగా గల సాయిరాజ్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ సమీపానికి చేరుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు యాక్టివాను ఢీకొట్టింది.
బస్సు టైర్ నవ్యశ్రీ పై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే దవాఖానకు తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

