Rayapol | రాయపోల్ మండలం రాంసాగర్లో గాంధీ విగ్రహం ధ్వంసం
Rayapol | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం మెడ భాగాన్ని ధ్వంసం చేసి ఒకవైపు వంచినట్లు గ్రామస్తులు గుర్తించారు.
Rayapol | రాయపోల్, ఫిబ్రవరి 04: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం మెడ భాగాన్ని ధ్వంసం చేసి ఒకవైపు వంచినట్లు గ్రామస్తులు గుర్తించారు.
గాంధీ విగ్రహం ధ్వంసంపై సమాచారం అందుకున్న రాయపోల్ పోలీసులు బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ధ్వంసమైన విగ్రహాన్ని పునరుద్ధరించారు. విగ్రహం ధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనకు సంబంధించిన ఆధారాల కోసం క్లూస్ టీంను రప్పించి ఫింగర్ ప్రింట్స్ తదితర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
- Tags
- Gandhi statue
- Rayapol
- Siddipet
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

