సెమీస్‌లో సింధు
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్ చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21-13, 21-14తో వరుస గేమ్స్‌లో చియు పిన్ చియాన్ (చైనీస్ తైపీ)ని చిత్తు చేసింది.
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్ చేరుకుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21-13, 21-14తో వరుస గేమ్స్‌లో చియు పిన్ చియాన్ (చైనీస్ తైపీ)ని చిత్తు చేసింది.
కానీ యువ షట్లర్ అస్మిత చాలిహా పోరాటం క్వార్టర్స్‌లోనే ముగించింది. ప్రిక్వార్టర్స్‌లో అకానే యమగూచిని ఓడించి సంచలనం సృష్టించిన అస్మిత 10-21, 21-17, 16-21తో జపాన్ స్టార్ నజోమి ఒకుహరా చేతిలో పోరాడి ఓడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

