Home
Telangana
Mahatma Gandhi Great Grandson Tushar Gandhi Objects To Gandhi Statue Being Built To Deface Common People
Gandhi Sarovar | సామాన్యులను రోడ్డుకీడ్చి గాంధీ విగ్రహమా?.. మహాత్ముడి మునిమనవడు తుషార్గాంధీ అభ్యంతరం
Gandhi Sarovar | మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెడగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
Gandhi Sarovar | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెడగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు. విగ్రహాల ప్రతిష్ఠ కోసం నిరుపేదలను రోడ్డున పడేయడం అత్యంత అప్రజాస్వామికమని, ఇది గాంధీ సిద్ధాంతాలకే విరుద్ధమని ‘ఎక్స్’ వేదికగా ఆయన ధ్వజమెత్తారు. మహాత్ముడి విగ్రహం ఏర్పాటుచేసే సాకుతో నివాసితులను ఖాళీ చేయించడం గాంధీ తత్వానికి వ్యతిరేకమైన చర్య అని అభివర్ణించారు.
ఒకవేళ గాంధీ ఇప్పుడు బతికి ఉంటే తన పేరుతో పేదలను ఇబ్బందులు పెట్టవద్దని, ఈ పనులను ఆపమని కచ్చితంగా చెప్పేవారని పేర్కొన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రాజెక్టుల పేరుతో సామాన్యులను ఇక్కట్లకు గురి చేయవద్దని సీఎం రేవంత్రెడ్డికి తుషార్గాంధీ హితవు పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

