యూజీసీ-నెట్ ఆన్సర్ కీ విడుదల
యూజీసీ-నెట్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల తాత్కాలిక సమాధానాల పత్రాలను ఎన్టీఏ ఆదివారం విడుదల చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 16: యూజీసీ-నెట్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల తాత్కాలిక సమాధానాల పత్రాలను ఎన్టీఏ ఆదివారం విడుదల చేసింది. ఈమేరకు ‘ఎక్స్’ వేదికగా ఎన్టీఏ ఒక ప్రకటన విడుదల చేస్తూ, సమాధానాలపై అభ్యంతరాలు తెలిపే ప్రక్రియ ప్రారంభమైందని, ఇది ఈనెల 16 నుంచి 18వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. అభ్యంతరాలు తెలిపే ప్రతి ప్రశ్నకూ రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
మూడు పేపర్లకు రీటెస్ట్
యూజీసీ నెట్‌లోని మూడు పేపర్లలో పలు పొరపాట్లు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పేపర్లకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ఆదివారం తెలిపింది. ఇంగ్లిష్ పేపర్ సెప్టెంబర్ 9న ఉదయం 9న గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షిప్ట్ వన్‌లో, అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షిఫ్ట్ 2లో కామర్స్ పరీక్ష జరుగుతుంది. అలాగే సోషియాలజీ పేపర్ సెప్టెంబర్ 10న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు షిఫ్ట్ వన్‌లో నిర్వహించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

