Realme Narzo Power 5G | 10,001 ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్‌మి నుంచి నార్జో పవర్ 5జీ ఫోన్ విడుదల
Realme Narzo Power 5G : చైనాకు చెందిన రియల్‌మి సంస్థ తాజాగా సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్జో పవర్ 5జీ పేరుతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉన్న ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది.
Realme Narzo Power 5G : చైనాకు చెందిన రియల్‌మి సంస్థ తాజాగా సరికొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. నార్జో పవర్ 5జీ పేరుతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉన్న ఫోన్‌ను గురువారం భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. 10,001 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ దీని ప్రత్యేకత. ఇదే కెపాసిటీ కలిగిన పీ4 పవర్‌ను ఇంతకుముందు రియల్‌మి రిలీజ్ చేసింది. ఈ పవర్ఫుల్ బ్యాటరీతో వస్తున్న రెండో ఫోన్ ఇది.
దీని ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవి. టైటాన్ సిల్వర్, టైటాన్ బ్లూ కలర్స్‌లో ఉంటుంది. 10,001 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7,400 అల్ట్రా 5జీ ప్రాసెసర్, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 6.8 అంగుళాల అమోలెడ్ స్క్రీన్, 6500 నిట్స్, 144 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 8ఎంపీ అల్ట్రావైడ్, 50 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4కే వీడియో రికార్డింగ్, 80 వాట్స్ అల్ట్రా చార్జింగ్ కెపాసిటీ, 219 గ్రాముల బరువు, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 2 నానో సిమ్ స్లాట్స్, ఏఐ ఫీచర్స్, ఆండ్రాయిడ్ 16 రియల్‌మి యూఐ 7.0 వంటి ఫీచర్లతో ఈ ఫోన్ రూపొందింది.
బాక్స్‌లో ఫోన్, ఛార్జర్, డాటా కేబుల్, సిమ్ ఎజెక్టర్ టూల్, ప్రొటెక్టివ్ కేస్, క్విక్ గైడ్ ఉంటాయి. 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. ధరలు రూ.27,999/ రూ.29,999. ఫోన్ ప్రస్తుతం సేల్కు అందుబాటులో ఉంది. వివిధ కార్డులపై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉన్నాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

