విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జ్ బాదుడు
పశ్చిమాసియాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జెట్ ఫ్యూయల్ ధరలు భగ్గుమనడంతో విమానయాన సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో సంస్థలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జీని మళ్లీ విధిస్తున్నాయి.
- రూ.399 విధించిన ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ, మార్చి 10: పశ్చిమాసియాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జెట్ ఫ్యూయల్ ధరలు భగ్గుమనడంతో విమానయాన సంస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దీంతో సంస్థలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్‌చార్జీని మళ్లీ విధిస్తున్నాయి. ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లు దేశీయ విమాన టికెట్లపై రూ.399 ఫ్యూయల్ సర్‌చార్జీ విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది.
అలాగే అంతర్జాతీయ విమాన టికెట్లపై కూడా సర్‌చార్జీని వసూలు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫ్యూయల్ సర్‌చార్జీ ఈ నెల 12 నుంచి అమల్లోకి రానున్న ట్టు పేర్కొంది. పశ్చిమాసియా దేశాల్లో నడువనున్న విమానాలపై ఫ్యూయల్ సర్‌చార్జీని 10 డాలర్లు పెంచడంతో ఆఫ్రికా రూట్లలో నడిచే విమానాల్లో ఫ్యూయల్ సర్‌చార్జీ 30-90 డాలర్ల మధ్యలో వసూలు చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

