Ghee Tanker | నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం
Ghee Tanker | ఫ్రీగా వస్తే ఫినాయిల్నైనా ఎగబడి తీసుకునే జనం నెయ్యి కోసం నానా తంటలు పడ్డారు.
అమరావతి : ఫ్రీగా వస్తే ఫినాయిల్నైనా ఎగబడి తీసుకునే జనం నెయ్యి (Ghee) కోసం నానా తంటలు పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా కొండాపురం ( Ghee Tanker ) మండలం అనంతపురం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ప్రమాదవశాత్తు నెయ్యి ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్లో ఉన్న నెయ్యి నేలమట్టం అవుతుందని తెలుసుకున్న స్థానికులు ఇంట్లో ఉన్న బిందెలు, బకెట్లు, గిన్నెలు, ప్లాస్టిక్ జగ్గులు, ఇతర చిన్న చిన్న వస్తువులతో చేరుకున్నారు. ట్యాంకర్ నుంచి కారిపోతున్న నెయ్యి కోసం ఎగబడ్డారు.
కడప జిల్లా కొండాపురం మండలం అనంతపురం సమీపంలో నెయ్యి ట్యాంకర్ బోల్తా
నెయ్యి కోసం బిందెలతో ఎగబడ్డ జనం
ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలు pic.twitter.com/UEsPNC8W1T
— Telugu Scribe (@TeluguScribe) March 9, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

