Mens Hockey World Cup | 2023 పురుషుల ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌కు ఒడిశా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం, రూర్కెలాలోని బిర్సా ముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం ఈ మ్యాచ్‌లకు వేదికగా నిలవనున్నాయి. జనవరి 13 నుంచి 29 వరకు పోటీలు జరుగుతాయి. కాగా, మ్యాచ్‌ల నిర్వహణ కంటే రెండు రోజుల ముందుగానే ఈ మెగా టోర్నీ ఘనంగా ఆరంభమైంది. బుధవారం కటక్‌లోని బారాబటి స్టేడియంలో ప్రపంచకప్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తదితరులు హాజరై.. టోర్నీలో పాల్గొనే 16 జట్లకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కళాకారుల ఒడిశా సంప్రదాయ నృత్యాలు, సంగీతం ఆకట్టుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు రణ్వీర్ సింగ్, దిశాపటానీ తమ నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. సంగీత దర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి రూపొందించిన ప్రపంచకప్ నేపథ్య గేయ ప్రదర్శన హైలెట్‌గా నిలిచింది.
𝗔𝗡 𝗘𝗟𝗘𝗖𝗧𝗥𝗜𝗙𝗬𝗜𝗡𝗚 𝗣𝗘𝗥𝗙𝗢𝗥𝗠𝗔𝗡𝗖𝗘 ⚡@RanveerOfficial made a grand entrance at the #BarabatiStadium and swayed the audience with his charismatic performance.#HockeyComesHome #HockeyHaiDilMera #OdishaForHockey #HWC2023 #HockeyWorldCup pic.twitter.com/IwQS739Oe7
— Odisha Sports (@sports_odisha) January 11, 2023
More 📸 pic.twitter.com/MQT74ZZnrM
— Odisha Sports (@sports_odisha) January 11, 2023
The majestic Disha Patani enthralled the crowd present at the Barabati Stadium with her mesmerizing performance during celebrations of #HWC2023.#HWC2023 #HockeyComesHome #HockeyHaiDilMera pic.twitter.com/ipyWUXlrsj
— Odisha Sports (@sports_odisha) January 11, 2023
𝗛𝗢𝗨𝗦𝗘𝗙𝗨𝗟𝗟 🤩
The stars have set the stage on fire and kicked off the glorious #HWC2023 celebrations in absolute style!
Few 📸 to give us a peek at the lively atmosphere at the historic #BarabatiStadium.#HockeyWorldCup2023 #HockeyComesHome #HockeyHaiDilMera pic.twitter.com/e9C1vzi8Xa
— Odisha Sports (@sports_odisha) January 11, 2023
The Celebrations have begun! Kicking off the show with an invocation ceremony led by Guru Aruna Mohanty, as a tribute to lord Jagannath.#HWC2023 #HockeyComesHome #OdishaForHockey #HockeyWorldCup2023 pic.twitter.com/yP8jFRb3Nd
— Odisha Sports (@sports_odisha) January 11, 2023