Archery World Cup | రికర్వ్ జట్టు సంచలనం.. ఆర్చరీ వరల్డ్ కప్లో స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత పురుషుల రికర్వ్ జట్టు సంచలనం సృష్టించింది. 14 ఏండ్ల తర్వాత ఈ టోర్నీలో స్వర్ణం నెగ్గింది.
- దీపికాకు రజతం
Archery World Cup | షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1లో భారత పురుషుల రికర్వ్ జట్టు సంచలనం సృష్టించింది. 14 ఏండ్ల తర్వాత ఈ టోర్నీలో స్వర్ణం నెగ్గింది. తుదిపోరులో తెలుగు ఆటగాడు ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్లతో కూడిన త్రయం.. 5-1 (57-57, 57-55, 55-53) తేడాతో ఒలింపిక్ చాంపియన్స్ దక్షిణ కొరియాకు షాకిచ్చింది.
ఈ విభాగంలో భారత్ చివరిసారిగా 2010లో స్వర్ణం గెలవగా.. నాడు పసిడి గెలిచిన జట్టులో ఉన్న తరుణ్దీప్ 2024లోనూ ఆడటం గమనార్హం. మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్లో మాజీ వరల్డ్ నెంబర్ వన్ దీపికా కుమారి ఫైనల్లో 0-6 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ లిమ్ సిహ్-యోన్ (కొరియా) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మిక్స్డ్ టీమ్ రికర్వ్ ఈవెంట్లో భారత ద్వయం అంకిత-ధీరజ్లు కాంస్యం నెగ్గారు. ఈ టోర్నీలో భారత్ ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం 8 పతకాలు సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

