చల్లగా చందేరీ..
సూర్యుడు మండిపోతే చంద్రుడి చల్లదనం కోరుకోవడం కాస్త విచిత్రమైన విషయమే. అయినా సరే దాన్ని సచిత్రం చేయడం సులభమే అంటుంది చందేరీ వస్త్రం.
సూర్యుడు మండిపోతే చంద్రుడి చల్లదనం కోరుకోవడం కాస్త విచిత్రమైన విషయమే. అయినా సరే దాన్ని సచిత్రం చేయడం సులభమే అంటుంది చందేరీ వస్త్రం.
భానుడితో భేటీకి భయపడని కోవలో ఇది కూడా ఉంటుంది మరి! ఇక్కడ నేవీ బ్లూ రంగులో డిజైనర్ అంచుతో సింగర్ మంగ్లీ కట్టుకున్నది కూడా అలాంటి చందేరీ మెర్సిడిస్ సిల్క్ చీరే. దానికి పిస్తా పచ్చ రంగు జాకెట్‌ను జోడీ చేయడంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నది.
– సమతా చౌదరి, డిజైనర్ Samatha Chowdary@wowostudios
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

