కామన్‌మెన్ టార్గెట్‌గా ‘ఇగో రాజా’
ఆది సాయికుమార్ ప్రధానపాత్ర పోషిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగో రాజా’. కోలీవుడ్ నటుడు సతీశ్ కీలక పాత్రధారి. శరణ్య రామచంద్రన్ కథానాయిక.
ఆది సాయికుమార్ ప్రధానపాత్ర పోషిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగో రాజా’. కోలీవుడ్ నటుడు సతీశ్ కీలక పాత్రధారి. శరణ్య రామచంద్రన్ కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గురు శరవణన్ దర్శకుడు. జి.సురేశ్ నిర్మాత. సినిమా నిర్మాణ దశలో ఉన్నది.
ప్రమోషన్లో భాగంగా ఈసినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అగ్ర హీరో రవితేజ టీజర్‌ని ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. లోన్ యాప్స్.. తద్వారా వచ్చే పర్యవసానాలు, ఆత్మహత్యలు తదితర అంశాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టీజర్ చెబున్నది. మాస్ లుక్‌లో ఆదిసాయికుమార్, కామెన్ మెన్లా సతీశ్ కనిపిస్తున్నారు. శరణ్య రామచంద్రన్ గ్లామర్ ఈ టీజర్‌కు స్పెషల్ ఎట్రాక్షన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

