మా బాబు వయసు ఆరు సంవత్సరాలు. ఈ మధ్య కాలంలో చాలా తరచుగా మూత్రానికి వెళ్తున్నాడు. ఇదే విషయం స్కూల్ టీచర్లు చెప్పారు. హుషారుగా ఉంటాడు. బాగానే ఆడుకుంటాడు. తినడానికి పేచీ పెట్టడు. డాక్టర్కి చూపించాం. మూత్ర పరీ
స్మార్ట్ఫోన్ల రాకతో ఇప్పుడు అందరూ ఫొటోగ్రాఫర్లుగా మారిపోయారు. సుందర దృశ్యాలు కనిపించగానే.. ఫోన్ తీసి ‘క్లిక్'మనిపిస్తున్నారు. అయితే, హై రిజల్యూషన్ కెమెరా లేక, క్లారిటీ తగ్గి.. క్వాలిటీని మిస్ అవుతున�
ప్రపంచంలోనే అత్యధికమంది బియ్యాన్నే ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. అయితే, ఎక్కువగా తెల్లని పాలిష్ చేసిన బియ్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు ఆరోగ్యానికి మంచిదని దంపుడు బియ్యాన్ని వండుకుంటారు.
ఈ రోజుల్లో పదిమందిని పలకరిస్తే.. ఎనిమిది మంది మూడ్ బాగోలేదు బాస్ అనే సమాధానం ఇస్తున్నారు. కారణం.. లైఫ్ స్టయిల్ ఒకటైతే, సెల్ఫోన్ మరొకటి. మనం చిల్ అవుట్ కాకుండా.. ప్రధానంగా అడ్డంకి పడుతున్నవి ఇవే!
ఓ మనిషీ.. ఈ పరుగు ఎందుకోసం?వెతికే పనిలో మునిగిపోయి.. బతకటం మరిచిపోయావని,భవిష్యత్తు గురించిన చింతనలో వర్తమానాన్ని వదిలేశావని తెలుసుకో! ఎండమావుల వెంట పరుగు ఆపి.. ఒక్క నిమిషం అంతరంగం లోతుల్లోకి తొంగి చూడు. ఈ ప�
ఇప్పుడు చాలా ఇండ్లల్లో స్టెయిన్లెస్ స్టీల్ సింక్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. శుభ్రం చేయడానికి అనుకూలంగా, చూడటానికి అందంగా ఉంటాయివి. అయితే, నిర్వహణ సరిగ్గా లేకపోతే.. అందవిహీనంగా తయారై ఎబ్బెట్టుగా కని�
బిడ్డ ఏడ్చినా, అన్నం తినకపోయినా.. అమ్మకు ఫోన్ చేయకుండా, పేరెంటింగ్ పుస్తకం తెరవకుండా ఇన్స్టాగ్రామ్చూస్తున్నారా? చాలామంది తల్లులు తమకు తెలియకుండానే ‘ఇన్స్టాగ్రామ్ పేరెంటింగ్' అనే ప్రమాదంలో చిక్క
తారలపైనే కాదు.. వారి వ్యక్తిగత జీవితాలపైనా నిత్యం లైమ్లైట్లు పడుతూనే ఉంటాయి. వారికి సంబంధించిన వార్తలతోపాటు లేనిపోని పుకార్లు కూడా షికారు చేస్తుంటాయి. అందులోనూ ‘బాలీవుడ్ కపుల్స్' గురించిన ముచ్చట్లు �
మనలో చాలామంది ఉదయం నిద్రలేవగానే చాయ్ తాగితేగాని ఆ రోజును మొదలుపెట్టరు. రోజుకు మూడు నాలుగు సార్లు టీ తాగేవారూ ఉన్నారు. ఇక చలికాలం వచ్చిందంటే ఈ లెక్క పెరుగుతుందే కానీ, తగ్గదు. ఇంట్లో పెద్దలు అస్తమానం టీ తా�
‘పుస్తకాల్లో రాస్తే తెలిసేవి కాదు రైతుల జీవితాలు.. చూపిస్తేనే తెలుస్తాయి వాళ్ల కష్టాలు’ అని తలచింది డీడీఎస్ సంస్థ. అలా చూపించడానికి మహిళా రైతులను వీడియోగ్రాఫర్లుగా తీర్చిదిద్దింది. అలా అరక పట్టిన చేతు�
ఆరోగ్యానికి ఆలివ్ నూనె మంచిదని చెబుతారు. కానీ, ధర ఎక్కువ కావడం వల్ల.. వంటల్లో వాడలేని పరిస్థితి. ఆలివ్ పండ్లతోనూ అవే ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయిల్తో పోలిస్తే, వీటి ధర తక్కువ�