ఆధునిక సాంకేతిక యుగంలో పిల్లల పెంపకం సులభమైన ప్రయాణం కాదని అంటున్నారు సద్గురు. ఓవైపు తీరికలేని షెడ్యూల్‌తో తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. మరోవైపు పెరుగుతున్న స్క్రీన్ టైమ్, అందివస్తున్న సాంకేతిక ప
చలికాలం అనగానే అందరూ వేడినీటి స్నానానికే మొగ్గు చూపుతారు. కానీ, వేడినీళ్లు చర్మానికి హాని కలిగిస్తాయి. శరీరంలోని తేమను తొలగిస్తాయి. కాబట్టి, గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి. అది కూడా 10 నిమిషాలకు మించక�
కాస్త బోర్‌గా ఫీలైనా.. రాత్రి ఒంటరిగా ఉన్నా.. తెలియకుండానే మన వేళ్లు ఫోన్లో యాప్‌ల వైపే వెళ్తాయి. అందులోనూ డేటింగ్ యాప్‌లపై పడుతుంటారు చాలామంది. చక్కగా ప్రొఫైల్ క్రియేట్ చేసి.. స్క్రోల్ చేస్తూ ఉంటారు.
ఈ సోషల్ మీడియా యుగంలో.. పిల్లల పెంపకం కత్తిమీద సాములా మారుతున్నది. ఫేస్బుక్ పోస్ట్‌లు; ఇన్‌స్టా రీల్స్; స్నాప్‌చాట్ స్ట్రీక్ల మధ్యే నేటితరం పెరుగుతున్నది. స్మార్ట్ గ్యాడ్జెట్లతోనే ఎక్కువ సమయం గడు
ఇప్పుడు చాలామంది పెరటి కూరగాయలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంట్లోనే రకరకాల కూరగాయల మొక్కల్ని పెంచుకుంటున్నారు. అయితే, కలుపు సమస్యలతో సతమతం అవుతున్నారు.
ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాల్సిందే! అయితే, ప్రమాదాల్లో అండగా నిలిచే ఈ అతిముఖ్యమైన పరికరం.. జుట్టు ఆరోగ్యాన్ని మాత్రం తీవ్రంగా దెబ్బతీస్తుంది.
‘చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్పాడించేస్తా!’ గ్యాండ్లీడర్ సినిమాలో హీరో చిరంజీవి డైలాగ్ ఎంత పాపులరో తెలిసిందే! సందర్భాన్ని క్రియేట్ చేసుకొని మరీ ఈ డైలాగ్ విసురుతుంటారు చాలామంది. అయితే, చెయ్యి ఎ�
‘ఒంటరి వాడను నేను... ఎవ్వరికేమీ కాను’ అని సినిమాలో హీరో దర్జాగా పాడుకుంటాడు. ఎందుకంటే.. అది సినిమా కాబట్టి, పక్కా స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి. కథ సుఖాంతమే అవుతుందన్న గ్యారెంటీ ఉండబట్టి... ఒంటరితనాన్నీ గొప్ప�
‘నేపథ్యం ఉన్నంత మాత్రాన ఇండస్ట్రీలో రాణిస్తారని అనుకోవడం తప్పు. నాకు బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా అవకాశాలు మాత్రం తేలిగ్గా రాలేదు. చాలా కష్టపడ్డాను.’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు నటుడు సైఫ్ అలీఖాన్.
చాక్లెట్ అనగానే నోటిని తీపి చేసే పదార్థమే అనుకుంటాం. కానీ, ఆ తీపిలోనే చేదు ఉంటుంది. నిజానికి చేదు కూడా మనిషి ఆరోగ్యానికి మంచే చేస్తుంది కదా. అలా ఈ డార్క్ చాక్లెట్ కూడా ఆనందాన్ని పంచడమే కాకుండా ఆరోగ్యాన�
‘చుండ్రు’ అనేది మనుషుల్లోనే కాదు.. పెంపుడు జంతువుల్లోనూ కనిపిస్తుంది! అయితే, ఇది మామూలు సమస్య అనుకుంటే పొరపాటే! పొడి చర్మం, అలర్జీలు, పౌష్టికాహారలోపం, ఇన్ఫెక్షన్లు వంటి అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా