‘నర్సింగ్ ఆఫీసర్లకు 40 వేల వేతనం అమలు చేయాలి’
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ నర్సింగ్ ఆఫీసర్లకు రూ.40 వేల కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ నర్సింగ్ ఆఫీసర్లకు రూ.40 వేల కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క సూర్యకుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ నర్సింగ్ ఆఫీసర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, ఓవర్‌టైమ్, వారాంతపు సెలవులు అమలు చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

