పుట్టిన బిడ్డని ఎంతో భద్రంగా చూసుకుంటాం. ఇంటిల్లిపాదీ ముద్దు చేస్తాం. మురిపెం ఎక్కువైనాఒక్కోసారి ప్రమాదమే! బిడ్డ పోషణలో వ్యక్తిగత ఇష్టాయిష్టాల కన్నా.. నిపుణులు సూచించిన పద్ధతులను పాటించడంమేలు. పిల్లల పెంపకంలో వేటిని పాటించాలో, వేటిని పక్కన పెట్టాలో తెలుసుకోవడం చాలా అవసరం.