AP Law Set | ఏపీలో లా సెట్ దరఖాస్తు గడువు మే 4వ తేదీ వరకు పెంపు
AP Law Set | ఏపీలోని న్యాయ కళాశాలల్లో వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ (Law Set ), పీజీ లా సెట్ దరఖాస్తు గడువును పెంచినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
అమరావతి : ఏపీలోని న్యాయ కళాశాలల్లో వివిధ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ (Law Set ), పీజీ లా సెట్ దరఖాస్తు గడువును పెంచినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశానికి ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 4 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపారు. రూ.500 ఆలస్య రుసుంతో మే 11 వరకు, రూ.1000 ఆలస్య రుసుం (Late fee) తో మే 18 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుంతో మే 25 వరకు, రూ.3 వేల ఆలస్య రుసుంతో మే 29 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు.
దరఖాస్తుల సవరణకు మే 30 నుంచి జూన్ 1 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు. లాసెట్ అడ్మిట్ కార్డులు జూన్ 3వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారమని, లా సెట్, పీజీ లా సెట్ పరీక్షలు జూన్ 9వ తేదీన మధ్యాహ్నం 2:30 నుంచి 4:00 గంటల వరకు నిర్వహించనున్నామని తెలిపారు. లా సెట్ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత మోడ్‌లో ఆన్లైన్ (Online) విధానంలో తెలుగు/ ఆంగ్లంలో జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

