Cuba | క్యూబాలో నగదు సంక్షోభం.. బ్యాంకులు, ఏటీఎంల ముందు భారీ క్యూలు
ద్వీప దేశం క్యూబాలో నగదు సంక్షోభం ఏర్పడింది. రోజువారీ కార్యకలాపాలకు సైతం నగదు లభించకపోవడంతో ఆదివారం దేశంలోని పలు ప్రాంతాల్లో నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు పౌరులు బారులు తీరారు.
Cuba | హవానా, ఏప్రిల్ 28: ద్వీప దేశం క్యూబాలో నగదు సంక్షోభం ఏర్పడింది. రోజువారీ కార్యకలాపాలకు సైతం నగదు లభించకపోవడంతో ఆదివారం దేశంలోని పలు ప్రాంతాల్లో నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు పౌరులు బారులు తీరారు. కాగా, గత కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఏర్పడలేదని, దేశ ఆర్థిక సంక్షోభానికి ఈ పరిస్థితులు నిదర్శనమని పలువురు ఆర్థిక వేత్తలు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వంలో పెరుగుతున్న ద్రవ్య లోటు ఈ పరిస్థితికి కారణమని క్యూబాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ఒమర్ ఎవర్ల్నీ పేరెజ్ పేర్కొన్నారు. 1,000 క్యూబన్ పెసోలు కన్నా ఎక్కువ డినామినేషన్ ఉన్న నోట్ల అలభ్యత కూడా దీనికి కారణమన్నారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా బ్యాంకులకు నగదు తిరిగి రావడం లేదని ఆయన చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ATMs
- banks
- cash crisis
- Cuba
RELATED ARTICLES
తాజా వార్తలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
Rahul Gandhi | పోలీసుల దాడిలో వినికిడి శక్తి కోల్పోయిన విద్యార్థిని.. ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

