తాతా..అవ్వా ఆశీర్వదించండి..
బొల్లారంలోని పలు బస్తీల్లో ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి..ఓట్లు అభ్యర్థించారు. వృద్ధులను ఆప్యాయంగా పలుకరించి..వారి ఆశీర్వాదం తీసుకున్నారు.
బొల్లారంలోని పలు బస్తీల్లో ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత బోర్డు మాజీ సభ్యుడు లోక్నాథ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి..ఓట్లు అభ్యర్థించారు. వృద్ధులను ఆప్యాయంగా పలుకరించి..వారి ఆశీర్వాదం తీసుకున్నారు. బస్తీ మహిళలు నివేదితకు బొట్టు పెట్టి..మంగళ హారతులతో స్వాగతం పలికారు. అండగా ఉంటామని దీవెనలు అందించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ..కాంగ్రెస్ పాలనలో ప్రజలకు న్యాయం జరగడం లేదని, బీఆర్ఎస్తోనే కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణు గోపాల్ రెడ్డి, వార్డు ప్రెసిడెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
– బొల్లారం, ఏప్రిల్ 28
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

