Uber Cup | అమ్మాయిలు అదుర్స్.. ఊబర్ కప్‌లో క్వార్టర్స్ బెర్తు ఖాయం!
సీనియర్ల గైర్హాజరీలో యువ భారత షట్లర్లు అదరగొడుతున్నారు. చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న ఉబర్ కప్‌లో ఆదివారం మన అమ్మాయిలు.. 4-1 తేడాతో సింగపూర్‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు.
- భారత్ చేతిలో సింగపూర్ చిత్తు
Uber Cup | చెంగ్డూ: సీనియర్ల గైర్హాజరీలో యువ భారత షట్లర్లు అదరగొడుతున్నారు. చెంగ్డూ (చైనా) వేదికగా జరుగుతున్న ఉబర్ కప్‌లో ఆదివారం మన అమ్మాయిలు.. 4-1 తేడాతో సింగపూర్‌ను చిత్తుగా ఓడించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకున్నారు. సింగపూర్‌తో పోరులో భాగంగా సింగిల్స్‌లో అష్మిత 15-21, 18-21 తేడాతో జియా మెన్ చేతిలో ఓడింది. కానీ ఆ తర్వాత రెండు సింగిల్స్, రెండు డబుల్స్ గేమ్స్‌లో భారత్ నెగ్గింది.
ప్రియా-శృతిల ద్వయం 21-15, 21-16 తేడాతో జియో ఎన్ హెంగ్-జిన్ యూ జియాలను చిత్తు చేసింది. సిమ్రన్-రితికా.. 21-8, 21-11 తేడాతో టింగ్ ఎల్సా-జన్ మిచెల్లీలను ఓడించింది. మిగిలిన రెండు సింగిల్స్ గేమ్స్‌లో ఇష్రాణి 21-13, 21-16 తేడాతో ఇన్సిరా ఖాన్‌ను చిత్తు చేయగా చివరి మ్యాచ్‌లో అన్మోల్.. 21-15, 21-13 తేడాతో లీ జిన్ను మట్టికరిపించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

