Home
Telangana
Gangaputra Sangam State President Gadapa Srihari Said That Congress Is Doing Vote Bank Politics
కాంగ్రెస్‌ది ఓటు బ్యాంకు రాజకీయం
ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలో కలుపుతామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడప శ్రీహరి విమర్శించారు.
ఖైరతాబాద్, ఏప్రిల్ 28: ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలో కలుపుతామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడప శ్రీహరి విమర్శించారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు.
ఈ నెల 14న నారాయణపేటలో జరిగిన ఎన్నికల సభలో బీసీ-డీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలో కలుపుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశంపై ఇలాంటి హామీలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ యోచనను విరమించుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

