కాంగ్రెస్ నేతలు గిరిజనులను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకున్నారే తప్ప ఏనాడూ వారి అభ్యున్నతికి పాటుపడిన దాఖలాలు లేవు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులు, ఆ�
ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలో కలుపుతామని ఎన్నికల సమయంలో ప్రకటించిన కాంగ్రెస్.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడప శ్రీహరి విమర్శించారు.